పోసాని అరెస్ట్ సభబే: వెంకటేష్

గత ప్రభుత్వంలో ఈ పోసాని కృష్ణ మురళి అనే వ్యక్తి మీడియా ముందు ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గారిపై ఆయన భార్య పిల్లలపై అలాగే చంద్రబాబు లోకేష్ గారిపై సభ్యసమాజం తల దించుకునేల నీచమైన భాషతో అనేకమార్లు మాట్లాడాడు కాబట్టే సుమరు 6చోట్ల అతనిపై కేసులు నమోదు అయ్యి బుధవారం రోజున అరెస్ట్ చేసారు. రాజకీయాల్లో పాలసీలపై విమర్శ ప్రతి విమర్శలు ఉండాలి కానీ గత ప్రభుత్వంలో కొందరు భూతులు మాట్లాడి ఇప్పుడు జైలు పాలు అవుతున్నారని తెలిపారు.

Share this content:

Post Comment