రాజమహేంద్రవరం, హుకుంపేట మంత్రి వారి జిల్లా క్యాంప్ కార్యాలయంలో రాజమహేంద్రవరం, లాలాచెరువు రోడ్డు నందు ఏప్రిల్ 4వ తారీఖున జరగబోవు అమరావతి చిత్రకళ వీధి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక మరియు సాంస్కృతి చైర్ పర్సన్ శ్రీమతి పొడపాటి తేజస్విని ఆవిష్కరించడం జరిగింది.
Share this content:
Post Comment