రాజాం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొగిరి సురేష్ బాబు బుధవారం జనసేన పార్టీ ఆఫీసులో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 14 వ తేదీన జరగబోయే ఆవిర్భావ దినోత్సవ సభకు నియోజకవర్గ నలుమూలల ప్రజలు కూడా ఈ ఆవిర్భావ సభకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Share this content:
Post Comment