పిసిని చంద్ర మోహన్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రభాకర్ ఎర్నేన

పాలకొండ, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన పిసిని చంద్ర మోహన్ మరియు తూర్పు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అనేపు రామకృష్ణలను బుధవారం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం స్థానిక పాలకొండ జనసేన పార్టీ కార్యాలయంలో ప్రభాకర్ ఎర్నేన ఇరువురిని మర్యాద పూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది.