తుని నియోజకవర్గం, తొండంగి మండలంలో జరిగిన ప్రజాదర్బార్ లో తొండంగి మండల జనసేన పార్టీ అధ్యక్షులు బెండపూడి నాయుడు మరియు బెండపూడి జనసేన నాయకులు బూసాల ప్రవీణ్, జనసేన మండల కార్యదర్శి బూసాల సతీష్, బెండపూడి జనసేన యువనాయకుడు సోమిశెట్టి శివ బెండపూడి గ్రామపంచాయతీలో గల సుబ్బారాయిపురం నందు అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు, స్మశానవాటిక నిర్మాణం మరియు రోడ్లు, డ్రైనేజిల నిర్మాణం కొరకు తుని నియోజకవర్గం ఎమ్మెల్యే యనమల దివ్య తుని నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకులు యనమల రాజేష్ దృష్టికి తీసుకువెళ్లగా వారు సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయాలి అన్ని సంబంధిత అధికారులకు తెలియచేశారు.
Share this content:
Post Comment