భీమ్లా నాయక్ చిత్రం విడుదల సందర్బంగా కృష్ణ థియేటర్లో ప్రకాశం జిల్లా జనసేన

ఒంగోలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రం విడుదల అయిన సందర్బంగా కృష్ణ థియేటర్లో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ఒంగోలు నగర జనసేన పార్టీ అధ్యక్షులు మలగా రమేష్ చేతులు మీదుగా కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బొందిల శ్రీదేవి, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి అరుణ రాయపాటి, ఒంగోలు నగర జనసేన పార్టీ ఉపాధ్యక్షులు పిల్లి రాజేష్, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ కె నాయుడు ముత్యాల, పల్లా ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శులు మనోజ్ రాయల్స్, గోవింద్ కోమలి, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త నజీర్, ఉష, 38వ డివిజన్ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు అలా నారాయణ, 41వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు పెర్నమిట్ట శ్రీనివాస్ మరియు జనసేన నాయకులు దేవి వరప్రసాద్, బొందిల మధు, సుభాని, నాగేంద్రం, వీరమహిళలు మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.