టోనిబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రమీలా ఓరుగంటి

నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు పి టోనిబాబు జన్మదిన సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు
తెలిపిన మర్రిపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి ప్రమీలా ఓరుగంటి, చిన్నా జనసేన మరియు జనసైనికులు చెరుకూరు సబ్బు.