బోనకల్ జనసేన ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు
ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్బంగా జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బోనకల్ మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షులు తాళ్లూరి డేవిడ్, మండల సహాయ కార్యదర్శి ఎస్. కె బాజీ బాబా. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు తాళ్లూరి డేవిడ్ మాట్లాడుతూ ఆరు శతాబ్దాలపాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత ఉన్నత శిఖరం తెలంగాణ సిద్ధాంతకర్త ఉద్యమ స్ఫూర్తి ప్రదాత అని అన్నారు. శ్రీ ప్రొఫెసర్ జయశంకర్ సార్ కి జనసేన పార్టీ మండల కమిటీ తరఫున ఘన నివాళులర్పించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-06-at-5.42.33-PM-768x1024.jpeg)