కొత్తవలసలో జనసేనాని జన్మదిన వేడుక కార్యక్రమాలు

  • మండలంలో పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల నిర్వహణ గురించి చర్చించడానికి బుధవారం కొత్తవలసలో సమావేశమైన మండల జనసైనికులు

జనసేనాని పవన్ కల్యాణ్ జన్మదిన ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 2 శుక్రవారం కొత్తవలస మండలంలో నిర్వహించే కార్యక్రమాలు

ఉదయం 8 గంటలకు: కొత్తవలస జంక్షన్ లోని దుర్గాదేవి ఆలయంలో పూజలు
ఉదయం 9 గంటలకు: కొత్తవలస జెడ్పీ హైస్కూల్ లో మొక్కలు నాటుట
ఉదయం 11 గంటలకు: కొత్తవలస జంక్షన్ లో కేక్ కటింగ్
ఉదయం 12 గంటలకు: కొత్తవలస జంక్షన్ లో వృద్ధులకు చీరల పంపిణీ
మధ్యాహ్నం 12.30 గంటలకు: కొత్తవలస జంక్షన్ లో అన్నదానం

సాయంత్రం మండలంలోని అన్ని గ్రామాల్లో జనసైనికుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్

జనసైనికులు, పార్టీ నాయకులు, మీడియా మిత్రులు ఈ కార్యక్రమాలకు హాజరై విజయవంతం చేయాలని కోరడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *