పదోన్నతి పొందిన పి.వి. సునీల్ కుమార్ కు అభినందనలు

  • డీజీగా పదోన్నతి పొందిన పి.వి.సునీల్ కుమార్
  • ఆ హోదాలో సిఐడి చీఫ్ గా కొనసాగింపు
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
  • పోలీస్ శాఖలో అయన ఓ రోల్ మోడల్

పాలకొండ: పనిచేసే ప్రతి చోట తనదైనా మార్క్, ధైర్యం ఉన్న అధికారిగా గుర్తింపు, నీతి నిజాయితీలకి నిలువెత్తు రూపం, సంస్కరణలకి ఆద్యుడు, సామాజిక సేవకుడు, అంబేద్కర్ ఆశయ సాధకుడు ఐపిఎస్ అధికారి పి.వి. సునీల్ కుమార్ డీజీగా పదోన్నతి పొందిన సందర్భంగా వీరఘట్టం మండలం ఏఐమ్ సైనిక్ విభాగం తరఫున మరియు ఇంచార్జ్ వజ్రగడ తరఫున హర్షం వ్యక్తం చేసి సునీల్ కుమార్ కు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేయడం జరిగింది.