30 కుటుంబాలకు పి.ఎస్.ఎన్ మూర్తి టీమ్ సాయం!

  • పిఠాపురం 14వ వార్డులో పి. ఎస్. ఎన్. మూర్తి టీమ్ పర్యటన
  • అడుగు అడుగున నిరాజనాలు కష్టకాలంలో జనసేన తోడు!
  • 30 కుటుంబాలకు పి ఎస్. ఎన్. మూర్తి సాయం!
  • ఈ సారి విజయం జనసేనదే అంటున్న ప్రజలు!
  • నిత్యం ప్రజా సేవలో పి. ఎస్. ఎన్. మూర్తి టీమ్

పిఠాపురం: పి. ఎస్. ఎన్. మూర్తి టీమ్ పిఠాపురం పట్నం 14 వ వార్డులో పర్యటనలో ంభాగంగా 30 కుటుంబాలకు సాయం అందించారు. ఈ కార్యక్రమంలో పిండి శ్రీను, కర్రి కాశీ, పెంకే జగదీష్, కోలా దుర్గాదేవి, నామ శ్రీకాంత్, వేణం సత్యం, వేణం త్రిమూర్తులు, వేణం సురేష్ మరియు పి.ఎస్.ఎన్.మూర్తి జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.