చోడవరం నియోజవర్గంలో యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే విధంగా స్థానికంగా పరిశ్రమలను ఏర్పాటు చెయ్యాల్సిన అవసరం ఉందని, అలాగే కూటమి ప్రభుత్వం తరఫున స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల ద్వారా మెరుగైన నైపుణ్యాలు యువతకు ఇప్పించి వారిని వృద్ధిలోకి తీసుకురావడానికి అవసరమైన ప్రణాళికలు తీసుకురావలసిందిగా నారా లోకేష్ ని కోరడం జరిగింది. ఈ క్రమంలో రాబోయే కొద్ది రోజుల్లో ఒక భారీ జాబ్ మేళాను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని లోకేష్ కి తెలియజేయడం జరిగింది.
Share this content:
Post Comment