ఓటు హక్కును వినియోగించుకున్న వినుత కోటా

శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా సోమవారం రేణిగుంట పట్టణంలోని 170వ బూత్ నందు కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ఉదయం నుండి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 4 మండలాల్లో అన్ని బూతులను సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు.