శ్రీ దుర్గా దేవి ఆలయ పునర్ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్.నాగు

అనపర్తి నియోజకవర్గం, పెదపూడి మండలం, దోమాడ గ్రామంలో శ్రీ దుర్గా దేవి ఆలయం పునర్నిర్మాణం మరియు భారీ అన్నదాన కార్యక్రమంలో ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు జనసేన సమన్వయకర్త ఆర్.నాగు, మండల నాయకులు కళ్యాణ్, అశోక్, రవి, సతీష్, సింహాచలం, ఈశ్వర్ గ్రామ నాయకులు సాయి, నాయుడు, దుర్గాప్రసాద్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.