ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి సావిత్రి శ్రీవారి దర్శనార్థం తిరుపతికి విచ్చేసిన సందర్భంగా వారిని తిరుపతి జనసేనపార్టీ నగర ప్రధాన కార్యదర్శి మరియు శ్రీ వెంకటేశ్వర రజకసంఘం సభ్యులు భూనపల్లి మునస్వామి కలసి అభినందించడం జరిగింది. అలాగే మన రజకుల సమస్యలపై మాట్లాడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంఘం డైరెక్టర్స్ కరాటే చంద్ర, మధుబాబు, గంధం బాబు, రాజయ్య, అశోక్, వెంకటముని, యశోద, బొమ్మగుంట దినేష్ ఎన్.డి.ఏ కూటమి నాయకులు మరియు రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment