రాజానగరం నియోజవర్గం గడ్డ జనసేన అడ్డాగా మారబోతుంది: బత్తుల

  • స్పీడ్ పెంచిన బత్తుల
  • నియోజకవర్గంలో ఉన్న ప్రతి పల్లెలో జనసేన జెండా సగర్వంగా ఎగిరేలా మాస్టర్ ప్లాన్
  • నియోజకవర్గ ప్రజల విశేష ఆదరణతో దూసుకుపోతున్న “జనంకోసం జనసేన – మహాపాదయాత్ర”
  • వరస చేరికలతో నియోజకవర్గంలో మహా రాజకీయ శక్తిగా అవతరిస్తున్న జనసేన పార్టీ
  • “జనంకోసం జనసేన – మహాపాదయాత్ర” 52వ రోజు

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, జాలిమూడి గ్రామంలో గురువారం జరిగిన మహాపాదయాత్రలో మాస్ లీడర్ బత్తుల బలరామకృష్ణ విస్తృతంగా పర్యటించి ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ జనసేన పార్టీకి ఈసారి అవకాశం ఇవ్వాలని అభ్యర్థించడం జరిగింది. నియోజవర్గంలో నిర్విరామంగా, ప్రజల ఆదరాభిమానాలతో కొనసాగుతున్న “మహాపాదయాత్ర”కు ఆయా గ్రామస్తుల నుండి పెద్ద ఎత్తున ఆదరణ, సహాయ సహకారాలు లభించడం, మహిళలు పెద్ద ఎత్తున జనసేన పార్టీకి మద్దతు పలకడం, జనసైనికులు నూతన ఉత్సాహంతో ఎన్నికలకు సిద్ధమవడం, ఇతర పార్టీల నుంచి వరుస చేరికలతో జనసేన పార్టీ రెట్టించిన ఉత్సాహంతో నియోజకవర్గంలో బలీయమైన శక్తిగా అవతరించడం మొదలగు అంశాలతో జనసైనికులు కల నెరవేరబోయే రోజు దగ్గర్లోనే ఉంది అని అనడంలో అతిశయోక్తి లేదు, ఇక మిగిలింది ఎన్నికల రణరంగమే. ఈ కార్యక్రమంలో జాలిమూడి జనసైనికులు పోలిన వెంకట్రావు, నల్లమట శ్రీను, కురుకూరి రామకృష్ణ, గారపాటి సతీష్, అనుములపూడి కామరాజు, పద్మనాబుని సత్యనారాయణ, షేక్ అన్నజీ, కొమ్మన హరి, డెంకాని రమేష్, ముండూరి రాకేష్, రాపాక శ్రీనివాస్, ఆచంట నరేష్, డెంకాని నాగు, వాళ్లజీ మౌనిష్, ఊర్ల వెంకటేష్, వెలుచురి సతీష్, శివకోటి నాగేంద్ర, నడిపల్లి కిరణ్, నడిపల్లి ప్రదీప్, అల్లకం పోసి, మండల సీనియర్ నాయకులు మట్ట వెంకటేశ్వరరావు, మద్దాల యేసు పాదం, ప్రశాంత్ చౌదరి, కాండ్రేకుల పోసి రత్నం, గడ్డం కృష్ణారావు, బండి సత్య ప్రసాద్, నాగారం సత్తిబాబు, కొండాటి సత్యనారాయణ, పెంటపాటి శివ, సత్యం రమేష్, బొబ్బరోడ సూరిబాబు, తన్నీరు సురేష్, కవల గంగారం, తన్నీరు రాజేష్ గట్టి సత్యనారాయణమూర్తి, అచ్చియ్య, కవుల సురేష్, తన్నీరు రాజేంద్ర, కిలాడి వీరయ్య, కాట్రగడ్డ రామారావు చౌదరి, తూముల సత్యనారాయణ, సూరిశెట్టి ఆనంద్, తూముల రాజు తదితర నాయకులు, జనసైనికులు, ఇతర జనసేన మండల పెద్దలు పాల్గొన్నారు.