5000 జనసైనికులకు ఉచిత భోజన సదుపాయం కల్పించిన పోల్నాటి రాజేంద్ర, షేక్‌ హుస్సేన్‌

ఇప్పటం వేదిక సమీపంలో పశ్చిమగోదావరిజిల్లా, గోపాలపురం నియోజకవర్గం, దొండపూడికి చెందిన గోపాలపురం మండల అద్యక్షులు పోల్నాటి రాజేంద్ర, దొండపూడి గ్రామ అద్యక్షులు షేక్‌ హుస్సేన్‌ (బద్రి) ఏర్పాటు చేసిన ఉచిత భోజన సదుపాయం ద్వారా 5000 మందికి భోజనం అందించడం జరిగింది.