విజయనగరం, జనసేన నేత గురాన అయ్యలుని విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షులు రాజేష్ వర్మ బుధవారం మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నేత గురాన అయ్యలుని విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షులు రాజేష్ వర్మ దుశ్శాలువాతో సత్కరించడం జరిగింది. అనంతరం ఇరువురు పలు రాజకీయ అంశాలపై సుధీర్ఘంగా చర్చించడం జరిగింది.
Share this content:
Post Comment