క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్న రాజేశ్వరరావు బొంతు

  • ప్రపంచవ్యాప్తంగా నెలరోజులు పగలు, రాత్రి జరుపుకునే వేడుక ఏదైనా ఉందంటే అది క్రీస్తు జన్మదిన వేడుకలు.. రాజేశ్వరరావు బొంతు

రాజోలు నియోజకవర్గం: పొదలాడ గ్రామంలో క్రిస్మస్ ఆరాధనలో పాల్గొని ఈ సందర్భంగా విశ్వాసులను ఉద్దేశించిమాట్లాతూ ప్రపంచవ్యాప్తంగా నెలరోజులు పగలు, రాత్రి జరుపుకునే వేడుక ఏదైనా ఉందంటే అది క్రీస్తు జన్మదిన వేడుకలు.. ఏసుక్రీస్తు బోధనలు ప్రేమ, దయ, సేవా గుణం, నిస్వార్థం వంటివి అలవర్చుకుని ఆచరిస్తే కష్టాల్లో ఆపదలో ఉన్న వారిని ఆదుకునే సేవా తత్వం కలుగుతుంది. అందరికి క్రిస్మస్ మరియు ముందుగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, దైవజనులు.