నల్లి మోహన్ ని మర్యాదపూర్వంగా కలిసిన రాజేశ్వరరావు బొంతు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం వి వి మెరక గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకులు మాస్టర్ నల్లి మోహన్ ని మర్యాదపూర్వంగా కలిసిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు.