కందుల దుర్గేష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజేశ్వరరావు బొంతు

రాజమండ్రి: జనసేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ సతీమణి శ్రీమతి ఉషారాణి మరణం బాధాకరం. పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలిసి కందుల దుర్గేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు.