సంవత్సర వేడుకలో పాల్గొన్న రాజేశ్వరరావు బొంతు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మామిడి కుదురు మండలం, మామిడికుదురు గ్రామంలో నూతన సంవత్సర వేడుకలో పాల్గొన్న జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, నాయకులు, జనసైనికులు.