తేజ కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజేశ్వరరావు బొంతు

రాజోలు నియోజకవర్గం: పొదలాడ గ్రామంలో లిఖితపూడి బుజ్జి కుమారుడు కీ.శే తేజ అకాల మరణం చెందినారు. చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, దొమ్మేటి సత్యనారాయణ.