ఘనంగా రాజిరెడ్డి జన్మదిన వేడుకలు

ఉమ్మడి కరీంనగర్: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనసేన పార్టీ నాయకులు కందుల రాజిరెడ్డి జన్మదినం సందర్భంగా మంగళవారం రాజిరెడ్డి జన్మదిన వేడుకలు జనసేన నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వేడుకలలో భాగంగా కేక్ కటింగ్ నిర్వహించి, శుభాకాంక్షలు తెలిపారు.