రాజోలు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ సేవలు
ది.12-8-21,గురువారం. ప్రాణాలను నిలిపే ప్రాణవాయువు – చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్. మెగాస్టార్ చిరంజీవి గారు రాజోలు లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ బ్యాంకు నందు నిర్విరామంగా సేవలు కొనసాగుతూనే ఉన్నాయి.
p.గన్నవరం మండలం మనేపల్లి గ్రామానికీ చెందిన పోతుల ముత్యాలు గారికి ఆక్సిజన్ అవసరం అవడంతో… కందాల చంటి గారిని సంప్రదించగా… చంటి గారు రాజోలు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకుకు తెలియపరచడంతో… పోతుల ముత్యాలు గారి సంబంధిత బంధువులకు ఆక్సిజన్ సిలెండర్ ను అందించడం జరిగింది..
#ChiranjeeviOxygenBanks
#GiveOxygenGiveLife