హైదరాబాద్, గ్లోబల్ స్టార్ కొణిదల రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నందు రాజోలు నియోజకవర్గ రామ్ చరణ్ యువశక్తి వారిచే బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హైదరాబాదులో ఉన్నటువంటి రాజోలు చిరంజీవి పవన్ చరణ్ యువత బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది.
Share this content:
Post Comment