రాజోలు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ సేవలు

ది.27-7-21, మంగళవారం. ప్రాణాలను నిలిపే ప్రాణవాయువు – చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్. మెగాస్టార్ చిరంజీవి గారు  రాజోలు లో ఏర్పాటు  చేసిన  ఆక్సిజన్ బ్యాంకు నందు నిర్విరామంగా సేవలు కొనసాగుతూనే ఉన్నాయి.

మలికిపురం మండలం గుడిమెళ్ళంక గ్రామానికీ చెందిన గాడ శ్రీను  గారికి ఆరోగ్య నయం కాక.. ఆక్సిజన్ సిలెండర్ అవసరం ఏర్పడడంతో సంబంధిత బంధువులకు 2వ. ఆక్సిజన్ సిలెండర్ ను ఇవ్వడం జరిగింది..

#ChiranjeeviOxygenBanks

#GiveOxygenGiveLife