కరణం మల్లేశ్వరి పాత్రలో రకుల్

బ‌యోపిక్ ల ట్రెండ్ కొనసాగుతున్న తరుణంలో వై.ఎస్.ఆర్, ఎన్టీఆర్, సావిత్రి, జయలలిత ఇలా ఎందరో బయోపిక్ లు వచ్చాయి. తాజాగా కోన వెంకట్ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి బయోపిక్ ను తెరకెక్కిoచనున్నారు. ఒలింపిక్స్ మహిళా విభాగంలో ఇండియాకు ఫ‌స్ట్ మెడ‌ల్ అందించిన ఈ బయోపిక్ లో మల్లీశ్వరి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటించనుందని వార్తలు వినపడుతున్నాయి. మొదటి ఈ పాత్ర కోసం తాప్సిని సంప్రదించగా మె డేట్స్ అడ్జెస్ట్ కాలేదట.