తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆదేశాల మేరకు తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ నందు యూనివర్సిటీ సోషియాలజీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రమణ చెన్నంశెట్టి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా రామ్ చరణ్ బర్త్ డే జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ స్టూడెంట్స్ లీడర్ అయిన వెంకటేష్, మరియు యూనివర్సిటీ ఎంప్లాయిస్, మరియు జనసేన నాయకులు రమేష్ బాబు మారసాని, పాల్గొని, భాస్కర్, పద్మనాభం, శంకర్, జగదీష్, శివ, నాగభూషణం, బాలాజీ, మదన్ మోహన్ రెడ్డి పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.
Share this content:
Post Comment