దాసరి రామును పరామర్శించిన రామ శ్రీనివాస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సామాజిక వర్గ పెద్దలు, జనసేన పార్టీ వెన్నుముక మరియు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు మద్దతు దారులు దాసరి రాము ఆరోగ్య రీత్యా శస్త్ర చికిత్సానంతరం ఆయన స్వగృహం నందు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు రామ శ్రీనివాస్ గుంటూరులో మిత్రులతో కలిసి దాసరి రాము ఆరోగ్య విషయాన్ని అడిగి తెలుసుకుని పరామర్శించడం జరిగింది.