అన్నమయ్య జిల్లా, రాయచోటి పట్టణంలోని సాయిబాబా నగర్ లో నివాసముంటున్న యల్ ఐ సి ఏజంట్, బ్యాంక్ అసోసియేషన్ ఫీల్డ్ ఆపిసర్ మరియు జనసేన శ్రేయోభిలాషి కంబాల సుధాకర్ ఇటీవల టి.సుండుపల్లి మండలం మాచిరెడ్డిగారిపల్లి గ్రామపంచాయితీ మరియు గ్రామంలో శ్రీశ్రీశ్రీ నాగరపమ్మ మారుపళ్ళెం జాతర సందర్భంగా చాందని బండి కార్యక్రమంలో భాగంగా కుడి కాలు బెనికి తిరుపతి సురక్ష ఆసుపత్రిలో వైద్యులచే కుడి కాలు తొడ భాగంలో సర్జరీ చేపించుకుని డిశ్చార్జ్ అవ్విన తదనంతరం రాయచోటిలో తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న సందర్భంగా రాజంపేట పార్లమెంట్ జనసేనపార్టీ సీనియర్ నాయకులు రామ శ్రీనివాస్ మిత్రబృందంతో కలిసి ఆయన యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రామ శ్రీనివాస్ మాట్లాడుతూ వైద్యులు సూచించిన సలహా మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలానే త్వరగా కోలుకుని మునుపటిలానే యధావిధిగా మీ రోజువారీ పనులు చూసుకోవాలని కొనియాడారు.
Share this content:
Post Comment