అన్నమయ్య జిల్లా, టి.సుండుపల్లి మాజీ సర్పంచ్ గుండ్లపల్లి రామచంద్రయ్య నివాసంలో రాజంపేట నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మిత్రబృందంతో మర్యాదపూర్వకంగా కలిసి మేజర్ గ్రామపంచాయతీలోని కొంతమంది అగ్రవర్ణాల పెద్దల ఆధిపత్య ధోరణి పాలకుల కుట్రలను గత అనుభవాలను గుర్తు చేసుకుంటూ బీసీల పట్ల చిన్నచూపు రాజకీయ పరంగా అణిచివేతకు పాల్పడిన సంఘటనలు పలు రకాల విషయాలతో పాటుగా రాజకీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చించుకున్నారు.
Share this content:
Post Comment