రామచంద్రపురం జనసేన ఆధ్వర్యంలో ముస్లిం పేదలకు రంజాన్ తోఫా

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రామచంద్రపురం నియోజకవర్గం, ద్రాక్షారామ శివారు వెలంపాలెం షాబాజియా జామియా మజీద్ సయ్యద్ ఫాజిల్ అజారుద్దీన్ కమిటీ ప్రెసిడెంట్ మరియు మైనారిటీ జనసేన నాయకుడు ఆధ్వర్యంలో 250 మంది ముస్లిం పేద వారికి రంజాన్ తోఫా, నిత్యాఅవసరాల సరుకులు అందించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉభయ గోదావరిజిల్లా వీరమహిళా విభాగ కోఆర్డినేటర్ శ్రీమతి ముత్యాల శ్రీజయలక్ష్మి, జనసైనికులు ముత్యాలబోస్, సలాదిరాజా, వీరుబండి, బత్తుల సూరిబాబు, ముస్లిం సోదరసోదరీమణులు, మజీద్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.