పాల ఆదినారాయణను పరామర్శించిన రామశ్రీనివాస్

అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి. సుండుపల్లి మండల పరిధిలో రాయవరం గ్రామపంచాయితీ కాలనీ వాసి మరియు తన ఐదుగురు కుమారులు ఉద్యోగం రిత్యా ముగ్గురు పోలీసులు, ఇద్దరు భారతదేశ సైనికులు గల తండ్రి పాల ఆదినారాయణ ఇటీవల కాలంలో ఆనారోగ్య రీత్యా ఆసుపత్రిలో వైద్య చికిత్స చేయించుకుని డిశ్చార్జ్ అయిన విషయం తెలుసుకుని జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్, అంబేడ్కరీస్ట్ ఫలం నాగేంద్ర, జనసైనికులు, స్థానిక గ్రామస్తులతో కలిసి పరామర్శించడం జరిగింది.