పలు కుటుంబాలను పరామర్శించిన రాపాక రమేష్

  • చింతా సరోజిని కుటుంబ సభ్యులను పరామర్శించిన రాపాక రమేష్

డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, అప్పనారామునిలంక గ్రామానికి చెందిన చింతా సరోజిని కాలం చేశారు. వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులను కలసి పరామర్శించిన రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రాపాక రమేష్ బాబు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాడి మోహన్ కుమార్, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల పని కుమార్, జనసేన నాయకులు ఉండపల్లి అంజి, నామన నాగభూషణం, రాపాక మహేష్ తదితరులు.

  • నగాల దుర్గారావు కుటుంబ సభ్యులను పరామర్శించిన రాపాక రమేష్

డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లి లంక గ్రామానికి చెందిన కొనగాల దుర్గారావు కాలం చేశారు. వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులను కలసి పరామర్శించిన రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రాపాక రమేష్ బాబు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాడి మోహన్ కుమార్, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల పని కుమార్, జనసేన నాయకులు ఉండపల్లి అంజి, నామన నాగభూషణం, రాపాక మహేష్ తదితరులు.