భైంసా పట్టణం లోని నడి రోడ్డు మీద రాస్తారోకో

ఇంటర్ బోర్డు విద్యార్థులకు చాలా అన్యాయం చేసింది టీ ఆర్ ఎస్ ప్రభుత్వం పరీక్షల్లో పాస్ చేస్తామని చెప్పి ఇప్పుడు 51 శాతం మంది విద్యార్థులను ఫెయిల్ చేయడం వల్ల ముగ్గురు విద్యార్థులు మానసిక ఒత్తిడి కి గురై ఆత్మహత్య చేసుకున్నారు, విద్యార్ధిల ఆత్మహత్యకు నిరసనగా రాస్తారోకో చేయడం జరిగింది. ప్రభుత్వం వెంటనే వాళ్ళని ప్రమోట్ చేయాలని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబాలని ఆదుకోవాలని జన సేన పార్టీ డిమాండ్ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో జన సేన పార్టీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు పాల్గొన్నారు.