గణేష్ నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న రాయపరెడ్డి కృష్ణ

మాడుగుల నియోజకవర్గం: నవరాత్రి వినాయక ఉత్సవాల సందర్భంగా సోమవారం మాడుగుల గ్రామంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర స్వామిని మాడుగుల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు రాయపరెడ్డి కృష్ణ దర్శించుకుని 2024 జరగనున్న ఎన్నికల్లో జనసేన – తెలుగుదేశం పోత్తులో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థి కావాలని కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.