రాజోలు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ సేవలు
ది.19-8-21,గురువారం. ప్రాణాలను నిలిపే ప్రాణవాయువు – చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్. మెగాస్టార్ చిరంజీవి గారు రాజోలు లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ బ్యాంకు నందు నిర్విరామంగా సేవలు కొనసాగుతూనే ఉన్నాయి.
మామిడికుదురు మండలం మొగలికుదురు గ్రామానికీ చెందిన తోట వెంకట్రావు గారికి ఆక్సిజన్ అవసరం అవడంతో పోతు కాశీ గారిని సంప్రదించగా.. కాశీ గారు రాజోలు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకుకు తెలియపరచడంతో తోట వెంకట్రావు గారి సంబంధిత బంధువులకు ఆక్సిజన్ సిలెండర్ ను ఇవ్వడం జరిగింది..
#ChiranjeeviOxygenBanks
#GiveOxygenGiveLife