రాజోలు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ సేవలు

ది.27-8-21,శుక్రవారం. ప్రాణాలను నిలిపే ప్రాణవాయువు – చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్. మెగాస్టార్ చిరంజీవి గారు  రాజోలు లో ఏర్పాటు  చేసిన  ఆక్సిజన్ బ్యాంకు నందు నిర్విరామంగా సేవలు కొనసాగుతూనే ఉన్నాయి.

మలికిపురం మండలం గూడపల్లి గ్రామానికీ చెందిన యల్లమిల్లి ధనలక్ష్మి గారికి 2వ ఆక్సిజన్ అవసరం ఏర్పడడంతోయల్లమిల్లి ధనలక్ష్మి గారి సంబంధిత బంధువులకు ఆక్సిజన్ సిలెండర్ ను ఇవ్వడం జరిగింది.

#ChiranjeeviOxygenBanks

#GiveOxygenGiveLife