రాజోలు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ సేవలు
ది.19-7-21,ఆదివారం. మెగాస్టార్ చిరంజీవి గారు రాజోలు లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ బ్యాంకు నందు నిర్విరామంగా సేవలు కొనసాగుతూనే ఉన్నాయి.
రాజోలు మండలం మెరకపాలెం గ్రామానికీ చెందిన గిడుగు సూర్యనారాయణ గారికి ఆక్సిజన్ అవసరం అవడంతో నిన్న (ఆదివారం) సంబంధిత బంధువులకు 2వ. ఆక్సిజన్ సిలెండర్ ను ఇవ్వడం జరిగింది..
#ChiranjeeviOxygenBanks
#GiveOxygenGiveLife