రాజోలు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ సేవలు
ది.27-8-21,శుక్రవారం. ప్రాణాలను నిలిపే ప్రాణవాయువు – చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్. మెగాస్టార్ చిరంజీవి గారు రాజోలు లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ బ్యాంకు నందు నిర్విరామంగా సేవలు కొనసాగుతూనే ఉన్నాయి.
రాజోలుమండలం గ్రామానికీ చెందిన క్యతీ గారికి ఆక్సిజన్ అవసరం ఏర్పడడంతో నామన శేషగిరిరావు గారిని సంప్రదించగా.. శేషు గారు రాజోలు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకుకు తెలియపరచడంతో క్యతీ గారి సంబంధిత బంధువులకు ఆక్సిజన్ సిలెండర్ ను ఇవ్వడం జరిగింది..
(ఈ రోజు 4 ఆక్సిజన్ సిలెండర్స్ ఇవ్వడం జరిగింది)..
#ChiranjeeviOxygenBanks
#GiveOxygenGiveLife