రాజోలు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ సేవలు
ది.22-7-21,గురువారం. ప్రాణాలను నిలిపే ప్రాణవాయువు – చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్. మెగాస్టార్ చిరంజీవి గారు రాజోలు లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ బ్యాంకు నందు నిర్విరామంగా సేవలు కొనసాగుతూనే ఉన్నాయి.
మలికిపురం మండలం శంకరగుప్తం గ్రామానికీ చెందిన గారికి ఆరేటి శ్రీదేవి గారికి ఆక్సిజన్ అవసరం అవడంతో ముత్యాల జగదీష్ గారిని సంప్రదించగా… జగదీష్ గారు రాజోలు ఆక్సిజన్ బ్యాంకుకు తెలియపరచడంతో ఆరేటి శ్రీదేవి గారి సంబంధిత బంధువులకు ఆక్సిజన్ సిలెండర్ ను ఇవ్వడం జరిగింది..
#ChiranjeeviOxygenBanks
#GiveOxygenGiveLife