జనసేనాని సంఘీభావ దీక్షకు మద్దతుగా రాజోలు జనసేన

జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ చేస్తున్న విశాఖ ఉక్కు ఆంధ్రుల_హక్కు పరిరక్షణ సంఘీభావ దీక్షకు మద్దతుగా మలికిపురం సెంటర్ లో దీక్షకు కూర్చున్న రాజోలు జనసేన నాయకులు మరియు జనసైనికులు.