రాజోలు వైస్ ఎంపిపి బాధ్యతలు స్వీకరించిన జనసేన

రాజోలు మండలంలో 5 ఎంపిటిసి స్థానాలను గెలుచుకున్న జనసేన వైస్ ఎంపిపి కైవసం చేసుకుంది. వైస్ ఎంపిపిగా జనసేన అభ్యర్ధి ఇంటిపల్లి ఆనందరాజును ప్రకటించగా గత నెల 24న ప్రమాణస్వీకారం చేయగా ఈరోజు వైస్ ఎంపిపి బాద్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పెద్ద సంఖ్యలొ పాల్గొన్నారు.