మంగళగిరి, జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో మంగళవారం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను తెలియచేస్తూ అర్జీలు సమర్పించారు. ఎం.ఎస్.ఎం.ఈ. కార్పోరేషన్ ఛైర్మన్ టి. శివశంకర్ మరియు జనసేన పార్టీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అజయ్ వర్మ ఠాగూర్, వీర మహిళ ప్రతినిధి శ్రీమతి సోమరౌతు అనురాధ, లీగల్ సెల్ ప్రతినిధి చేజర్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Share this content:
Post Comment