ప్రమాదంలో కాలిపోయిన ఇంటిని జనసేన ఆధ్వర్యంలో పునర్నిర్మాణం

రాజమండ్రి, తదేకం పౌండేషన్ మరియు రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీ గ్రామ జనసైనికులు కలసి గతంలో శాటిలైట్ సిటీ గ్రామంలో కాలిపోయిన ఇంటిని పున నిర్మాణం చేసేందుకు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, జనసేన పార్టీ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్, రాజమండ్రి రూరల్ మండల అధ్యక్షులు చప్ప చిన్నారావు, రాజమండ్రి రూరల్ మండల ప్రధాన కార్యదర్శి చౌడడ సునీల్, మండల కార్యదర్శి దీప్తి మహంతి సుబ్బారావు, శాటిలైట్ సిటీ జనసైనికులు గొడిసిపుడి నాగేంద్రబాబు, ఎలుగుబంటి దుర్గారావు, పాలవలస గోపి, పోల్లూరి శ్రీను, పీతల సూరిబాబు, సేసేటి ప్రసాద్ బాబు, బోర అప్పలనాయుడు, శీలం సురేష్, అణ్యం సుబ్రహ్మణ్యం, రెడ్డి కరుణ, గొడిసిపూడి సుబ్బు, బత్తిన వరప్రసాద్, సతీష్, ప్రసాద్, శివ, రాజేష్ మరియు తదితర జనసైనికులు పాల్గొన్నారు.