ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఏలూరు నియోజకవర్గంలోని 35, 40వ డివిజన్ 12 పంపులు సెంటర్లోని గాంధీనగర్ కొనత పాఠశాలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పరిశీలించారు.. వికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.. అర్హులైన పట్టబద్రులందరూ ఈ ఎన్నికల్లో తమ ఓటును వినియోగించుకోవాలని రెడ్డి అప్పలనాయుడు విజ్ఞప్తి చేశారు.. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టా బదులు తమ హోటల్ హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కూటమి అభ్యర్థి పేరాభత్తో రాజశేఖర్ గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.. అనంతరం సెయింట్ జేవియర్ బాయ్స్ కాన్వెంట్, ఏఆర్డిజికే స్కూల్, పిడిబిటి జూనియర్ కళాశాల, కోటదిబ్బలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల తో పాటు ఏలూరులోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు.. ఓటింగ్ జరుగుతున్న తీరును పరిశీలించి, అక్కడి ఓటర్లతో స్వయంగా మాట్లాడి, పట్టబద్ధులైన ఓటర్లందరినీ ఈ ఎన్నికల్లో భాగస్వాములను చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.. ఓటు ద్వారానే చైతన్యవంతమైన సమాజ నిర్మాణానికి బాటలు వేయాలని పట్టబద్రులకు ఆయన సూచించారు.. ఆయన వెంట జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, నగర ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కార్యదర్శి ఎట్రించి ధర్మేంద్ర, మీడియా ఇంచార్జీ జనసేన రవి, 2 టౌన్ మహిళ ప్రెసిడెంట్ జొన్నలగడ్డ సుజాత, నాయకులు గొడవర్తి నవీన్,వాసు నాయుడు, కొండేటి రమేష్, బుధ్ధా నాగేశ్వరరావు, రామ్ లక్ష్మణ్, వీర మహిళలు యడ్లపల్లి మమతా తదితరులు పాల్గొన్నారు.

Share this content:
Post Comment