12వ సారి ఏకగ్రీవంగా ఎన్నికైన రెడ్డి అప్పల నాయుడు

ఏలురు: ఆదివారం ఏలూరు మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా 12వ సారి ఏకగ్రీవంగా ఎన్నికైన రెడ్డి అప్పల నాయుడు మరియు నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు కార్మిక సంఘాల సోదరులు పాల్గొన్నారు.