అంబికా రాజా కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు, స్నేహశీలి, మృదుస్వభావి, కల్మషం లేని వ్యక్తి, స్నేహ వారధి అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, అంబికా సంస్థల అధినేత “అంబికా రాజా” ని మర్యాదపూర్వకంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు.