చలివేంద్రాన్ని ప్రారంభించిన రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు నియోజకవర్గంలోని 15 వ డివిజన్లో అఖిల భారత వడ్డెర సంఘం పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు ఏడుకొండలు ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు చేతుల మీదుగా ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.